🌺🌺🌺🌺
అఖిల్.....జన్మ దిన శుభాకాంక్షలు
🌺🌺🌺
అఖిల లోక మెరుగు అయ్యపేరు ఇపుడు
వేయి కవుల కతను వేడ్క నేడు
జన్మ దినము నాడు జయము పొందగనీకు
వేడు కొందు శివుని వేడ్క మీర
కృష్ణు డనెడు తాను కూనూరు పిలగాడు
జన్మ నిచ్చి నీకు జనకు డాయె
జన్మ దినము నీది జయము కలుగు గాక
అయ్య సేవ నీకు అభయ మివ్వ
🌺
వీరా రెడ్డి గుడిపల్లి
జయము జయమటంచు
దీవెన వెల్లువ
అంఖండ దీపమై
సహస్ర కవుల కలమున
మనమునవెల్గుచుండు
శతజన్మదినములఖండముగా
జేయ కోరి అఖిల శ్రీ వత్సునకు..!!
ఏదో ఆసువుగ మనమున
పూచిన అక్షర పూవుల
మంత్రాక్షిత చేసి దీవెనలిడితిని
చిరంజీవునకు...
పద్య పుష్పంబు కాదది
తెలుంగు గుభాళింపు ...
అవేరా...
పుట్టిన రోజు పండగే అందరికీ,
పుట్టిందీ ఎందుకో తెలిసేది కొందరికి,
ఆ కొందరిలో అఖిల్ ఉండాలని,
తన జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని,తన లక్ష్యాలు ఇదే రోజు జన్మించిన చంద్రమండల యాత్రికుడు రాకేశ్ శర్మ వలె, సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ శర్మ వలెనె తను కూడా గొప్పవాడు కావాలని ఆశీర్వదిస్తూ చిరంజీవ సుఖీభవ అఖిల్ శ్రీవాత్సవ:-X🌷
ఇందిరా వెల్ది
🌺 జ్యోతిక్రిష్ణల
ముద్దు తనయునికి
సుమానస సుమనోహర హ్రుదయపూర్వక శుభాకాంక్షలు...!!
కళాచందర్
🌺💐💐💐💐💐💐💐🌺
🌺🌺🌺✅👍✅🌺🌺🌺
వాస్తవానికి తెలియదు
"శ్రీ వాత్సవ పుట్టిన రోజు"నేడని
వసివాడని మోముతో
పసివాడని చూచుట తప్ప
నూనూగు మీసాల నూతన
"అఖిల్" నేగన్నాను ఈనాడు
అందగాడా మా అందరకిి ముద్దుల
పిల్లగాడా నిండు నూరేళ్లు వర్ధిల్లు
ఆనందంగా,ఆరోగ్యంగా,ఐశ్వర్యంగా
అఖిలలోకం కీర్తించు రీతిగా
నిఖిలలోకం నిను పిలుచు ఖ్యాీతిగా
వర్ధిల్లు" క్రిష్ణజ్యోతి నవ్య" కాంతులతో
🙌 🙌🙌
రామబుద్దుడు






చిరంజీవి అఖిలశ్రీవాత్సవునకు జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteదన్యవాదాలు మధుసార్
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThank you sir
ReplyDelete